AP TET 2024 Exam Response Sheets Download
AP TET 2024 Exam Response Sheets Download click here
AP TET Response Sheets 2024 download option available in Candidate Login
- క్రింద చివరలో ఇచ్హిన లింక్ పై క్లిక్ చేసి TET ID, Date of birth, Verification code enter చేసి candidate login open చేయాలి.
- Once candidate login open అయ్యాక,
- మీకు left side ఒక buble ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి
- అది క్లిక్ చేస్తే అపుడు మీకు candidate service అని ఒక option left side top corner లో కనిపిస్తుంది
- అది ok చేస్తే Response Sheet DOWNLOAD OPTION కనిపిస్తుంది
- ఆ option క్లిక్ చేస్తే మీ Response Sheet ను pdf గా సేవ్ మీ storage లో చేసుకోవచ్చు..