YSR Aasara Scheme Guidelines on loans to Dwakra women Groups

YSR Aasara Scheme Guidelines on loans to Self Help Groups – Eligibility Selection list

YSR Aasara Scheme Guidelines on loans to Self Help Groups : Guidelines on loans to self-help groups have been issued under the YSR Aasara Scheme for the financial year 2020-21. YSR AASARA Apply Process 2020 – Aasara Scheme Eligibility Criteria. Women SHGs which have availed bank finance under SHG BANK LINKAGE SCHEME from Scheduled Commercial Banks, Regional Rural Banks and Cooperative Banks having bank loan outstanding balance as on 11.04.2019 in the state of Andhra Pradesh are eligible under this Scheme. Women can use the money for any purpose, there are no restrictions on this.

YSR Aasara Scheme Guidelines on loans to Dwakra women Groups

Guidelines on loans to self-help groups have been issued under the YSR Aasara Scheme for the financial year 2020-21. The government is ready to repay the bank linkage loans in 4 installments.

Objective of the YSR Aasara Scheme :

The objective of the scheme is to reimburse the entire bank outstanding loan amount as on 11.04.2019 directly to the Groups Savings accounts of the SHG women in four instalments from financial year 2020 21 through the respective welfare Corporations.

This will create access to enhanced livelihood opportunities, income generation and wealth creation at the household level, on a sustainable basis leading to better standards of living of poor SHG members both in rural and urban areas III.

YSR Aasara Scheme Guidelines on loans to  Dwakra women Groups
YSR Aasara Scheme Guidelines

YSR AASARA Apply Process Other Criteria

  • a. SHG member can utilize this amount for any purpose of her choice without any restrictions.
  • b. Banks should not withhold the amount released under “YSR AASARA” scheme in the SHG Member SB account for any reason.
  • c. Banks should not adjust amount released under “YSR AASARA” scheme to the loan account of the group/individual loan outstanding of the members / loan outstanding of the family members.
  • d. The amount credited in SHG member SB account under “YSR AASARA” Scheme should be recorded in the minutes book of the SHG and individual pass books.

డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా అర్హతలు :

  • 2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్​లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్‌కు మాత్రమే ఈ వైఎస్​ఆర్ ఆసరా స్కీమ్ వర్తిస్తుందని ఏపీ స‌ర్కార్ తెలిపింది.
  • ఏప్రిల్ 11 , 2019 తేదీ కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. నిలిపి వేసిన ఎస్​హెచ్​జీ అకౌంట్ల‌కు ఆసరా పథకం వర్తించదని వెల్ల‌డించింది.
  • స్వయం సహాయ సంఘాలకు ఆసరా స్కీమ్ అమలును క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సంస్థలు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
  • కొత్తగా వైఎస్సార్ ఆసరాకు అప్లై చేయాలనుకునే వారికి జూన్ 12, 2020 నాటికి 45 సంవత్సరాలు పూర్తి అయ్యుండాలి.
  • అలాగే 12 జూన్ 2020 నాటికి 60 సంవత్సరాలు పూర్తి కాకూడదు.
  • గత ఆరు నెలల సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే మించరాదు
  • కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండరాదు.
  • కుటుంబ సభ్యుల మీద మాగాణి 3 ఎకరాలు,మెట్ట 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలు మించరాదు.
  • వివిధ కారణాల చేత తెల్ల రేషన్ కార్డు Ineligible అయిన వారు అనర్హులు.
  • ఇది వరకే చేయూతకు అప్లై చేసి Ineligible అయిన వారు మరోసారి దరఖాస్తు చేయడానికి వీలు లేదు.
  • డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
  • నవరత్నాల్లో మరో హామీని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది.
  • ఇవాళ సీఎం అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ‘వైఎస్ఆర్ ఆసరా’ పధకానికి ఆమోదముద్ర వేసింది.
  • ఈ పధకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రూ. 27 వేల కోట్లకుపైగా లబ్ది చేకూరనుంది.
  • సెప్టెంబర్ 11న ‘వైఎస్సార్ ఆసరా’ పధకాలను ప్రారంభించేందుకు డేట్లను ఖరారు చేసింది.

AP YSR Aasara Scheme more details Official website 

Scroll to Top