JVK Material Received status Google Form Links 2022-23 Jagananna Vidya Kanuka – 3 Every Day send link: Revised JVK 3 Google Form Links From SPD Office State Project Director, APSS. Details of the goods received as part of Jagananna Vidya Kanuka – 3 (2022-23) are required to be filled in every day in the form link assigned to them as given below. School Complex-wise – JVK Material Received status, Mandal-wise – Jagananna Vidya Kanuka Material Received status 2022-23. All the School Complex Headmasters need to fill the proforma. All the columns are to be filled compulsorily, Total material ( i.e. cumulative figures since inception) received in the district.
Table of Contents
Jagananna Vidya Kanuka – 3 Every Day send Google Form link
జగనన్న విద్యా కానుక – 3 (2022-23) లో భాగంగా అందుకున్న సరుకు వివరాలు క్రింద తెలియజేసిన విధంగా ఎవరికి కేటాయించిన ఫారం లింక్ లో వారు ప్రతి రోజు నింపవలసి ఉంటుంది.
Headmaster
కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి కాంప్లెక్స్ లకు అందుకున్న సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.
MEO
ఎం.ఈ.ఓ లకు పైన ఇచ్చిన గూగుల్ ఫారం ను ప్రతి రోజు వారి వారి యం.ఆర్.సి లకు అందుకున్న యూనిఫామ్ సరుకు వివరాలు నింపుటకు ఉపయోగించండి.
గమనిక : నింపిన సమాచారాన్ని సరిచూసుకుని ఫారం ను సబ్మిట్ చేయవలెను.
తెలిపిన గూగుల్ లింక్ నందు మీరు ఇప్పటి వరకు అందుకున్న జె.వి.కె మెటీరియల్ ను ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలలోపు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులు / పాఠశాల ప్రధానోపాధ్యాయులు / మండలవిద్యాశాఖాధికారులు పూర్తి చేయవలెను.
నిర్ణీత సమయంలో పూర్తి చేయని యెడల సంబంధిత వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడునని రాష్ట్రపధకసంచాలకుల వారు ఆదేశించియున్నారు. రాష్ట్రపధకసంచాలకులు, సమగ్రశిక్ష, అమరావతి
Note : Enter ZERO (0) in the respective column, if not received concern material, don’t leave null.
How to fill Google Form for Jagananna Vidya Kanuka Material Received Status Details
Name of the District Select
School complex u-DISE code Enter
Name of the School complex headmaster (School Name)
Mobile Number of School complex headmaster
Head master JVK Material Received status Google Form Link Click here
MEO JVK Material Received status Google Form Link