Ananda Vedika Day wise program in AP Schools | check here


Ananda Vedika Day wise program in AP Schools, Implementation of Ananda Vedika in Andhra Pradesh Primary, UP and High Schools, School Education Implementation of Ananda Vedika Programme in the state Orientation of School Head Masters and Teachers. Monday to Saturday Day wise ఆనందవేదిక కార్యక్రమం అమలు Implementation of  Program in Primary/ UP / High Schools in AP. How to Plan Conduct of Ananda Vedika, Guidelines of Enhancing Values in Students through the Ananda Platform Program in AP Schools. Conduct of  ఆనందవేదిక Instructions Download. సంతోషకరమైన మరియు సమర్థవంతమైన విలువతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఆనందవేదిక కార్యక్రమం రూపొందింది. విలువల అనుభూతి ప్రాధాన్యంగా రూపొందించబడిన ఈ విద్యాప్రణాళికలోని విలువలు ఆనంద వేదిక కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పెంపొందించే విలువలు.

Ananda Vedika Day wise program:

Enhancing Values in Students through the Ananda Platform Program

  1. ప్రేమ – వాత్సల్యం
  2. గౌరవం
  3. కృతజ్ఞత
  4.  విధేయత
  5. సహానుభూతి
  6. ప్రశంస
  7. ఐకమత్యం
  8. సత్యం-వివేకం
  9. అంగీకారం

పై 9 విలువలను పెంపొందించుట కొరకు ఒక్కొక్క విలువకు 4 కథలు తయారు చేయటం జరిగింది. ఈ కథలను చెప్పటం, వాటిని పిల్లలచే చెప్పించటం జరుగుతుంది మరియు ఉపాధ్యాయులు కథలకు సంబంధించిన కృత్యాలను నిర్వహించి విద్యార్థుల నుండి ప్రతిస్పందనలు రాబట్టడం ద్వారా వారిలో ప్రవర్తనా మార్పు తీసుకురావడం ఆనందవేదిక ప్రధాన లక్ష్యం.

ఆనందవేదిక కార్యక్రమం అమలు (Implementation of Ananda Vedika Program ):

ప్రతిరోజూ పాఠశాల ప్రారంభంకాగానే మొదటి పీరియడ్లో 30ని||ల పాటు ఆనందవేదిక కార్యక్రమం నిర్వహించాలి.

ప్రతిరోజూ ఉదయం మొదటి పీరియడ్ బోధించే ఉపాధ్యాయుడే ఆనందవేదిక తరగతి నిర్వహించాలి.

ప్రతి రెండు నెలలకు ఒకసారి మొదటి శనివారం చివరి రెండు పీరియడ్లు మొత్తం పాఠశాల ఆనందవేదిక నిర్వహించాలి.

How to Plan Conduct of Ananda Vedika  :

సోమవారం – మైండ్ ఫుల్ నెస్ యాక్టివిటీ

మంగళ వారం, బుధవారం – కథాసమయం

గురువారం, శుక్రవారం – కృత్య సమయం

శనివారం – వ్యక్తీకరణలు.

ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి

సోమవారం-మైండ్ ఫుల్ నెస్ ( Monday)

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.మైండ్ ఫుల్ నెస్-23 నిమిషాలు

3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

 

మంగళవారం – కథలు

1.మైండ్ ఫుల్ నెస్- 3 నిమిషాలు

2.ఉపాధ్యాయునిచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

 

బుధవారం-కథలు

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

 

గురువారం-కృత్యము

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.కృత్య నిర్వహణ, చర్చ- 25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

 

శుక్రవారం-కృత్యము

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.కృత్యనిర్వహణ, చర్చ-25 నిమిషాలు

3.మౌన ప్రక్రియ- 2 నిమిషాలు

 

శనివారం-భావవ్యక్తీకరణలు

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే భావవ్యక్తీకరణలు-25 నిమిషాలు

3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

ఆనందవేదిక కార్యక్రమం అమలు  , How to Plan Conduct of Ananda Vedika, Instructions of Enhancing Values in Students through the Ananda Platform Program in AP Schools.

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.