Admissions in sports academy
Admissions in sports academy | Sport is an exciting and healthy pastime game to many, but if the sport is really one’s passion it can be a very rewarding and satisfying career too. It was traditionally considered as a hobby especially in India but now it is taken as a serious career option.
The success of sports people in a recent international sporting event has brought the focus to sports careers. Sports help you to make your body physically fit and keep your mind good. If you choose sports as a career, it also gives lots of fame and money.You can make a career in any sports field depending on what sports you take up as your expertise. Various sports fields are Cricket, Badminton, Volleyball, Football, Basketball, Boxing, Gymnastics, Hockey, Table Tennis, Wrestling, Cycling, etc.
రష్ట్ర క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
★ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న అకాడమీలలో దరఖాస్తులు ఆహ్వానం.. ప్రకటన విడుదల.
★ ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఉన్న అకాడమీలలో ఎంపికలు.
★ 29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విశాఖపట్నంలోని కొమ్మడి స్టేడియంలో బాస్కెట్‌బాల్(బాలురు), హాకీ(బాలురు), ఫుట్‌బాల్(బాలురు), సైక్లింగ్(బాలురు), ఆర్చరీ(బాలురు), రైఫిల్ షూటింగ్ (బాలురు) విభాగాల్లో ఎంపికలు జరుగుతాయి.
★అనంతపురంలోని గుడ్ ఛిల్డ్రన్స్ ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో బాక్సింగ్(బాలురు), జూడో(బాలురు), తైక్వాండో(బాలురు), వెయిట్ లిఫ్టింగ్(బాలురు) విభాగాల్లో జరుగుతాయి.
★ మే 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు గుంటూరు జిల్లా నరసరావు పేటలోని డీఎస్‌ఏ స్టేడియంలో ఖోఖో(బాలురు), కబడ్డీ(బాలురు) విభాగాల్లో ఎంపికలు.
★ మే 3, 4 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఎస్‌ఏ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్(బాలికలు), జిమ్నాస్టిక్స్(బాలికలు), జూడో(బాలికలు), బాస్కెట్‌బాల్(బాలికలు), వాలీబాల్(బాలికలు), హాకీ(బాలికలు) విభాగాల్లో ఎంపికలు.
★ మే 3, 4 తేదీల్లో కృష్ణా జిల్లా మైలవరం డీఎస్‌ఏ స్టేడియంలో ఫెన్సింగ్(బాలికలు), తైక్వాండో(బాలికలు), కబడ్డీ(బాలికలు), హ్యాండ్ బాల్(బాలికలు) విభాగాల్లో ఎంపికలు.
★ మే 6, 7 తేదీల్లో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అథ్లెటిక్స్(బాలికలు), హ్యాండ్ బాల్(బాలురు), వాలీబాల్(బాలురు), ఖోఖో (బాలికలు), ఫుట్‌బాల్(బాలికలు), బ్యాడ్మింటన్ (బాలురు, బాలికలు) విభాగాల్లో ఎంపికలు.
★ ఎంపికల్లో పాల్గొనే అభ్యర్థులు పుట్టిన తేదీ ధ్రువపత్రంతో పాటు ఆధార్ కార్డు,
★ పాస్‌పోర్టు సైజు ఫొటోలు, క్రీడల్లో ప్రావీణ్యం సూచించే ధ్రువపత్రాలు పొందుపరచాల్సి ఉంటుంది.
